85 : 4
قُتِلَ أَصۡحَٰبُ ٱلۡأُخۡدُودِ
అగ్ని కందకం (ఉఖూద్) వారు నాశనం చేయబడ్డారు.
Explanation & meanings · 1
- పైన పేర్కొన్నట్లు నజ్ రాన్ లోని సత్యతిరస్కారులు, ఆ కాలపు విశ్వాసులను ఒక అగ్ని కందకంలో త్రోసి చంపేవారు.
ఆయత్ 4 of البُرُوج (85 : 4). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
قُتِلَ أَصۡحَٰبُ ٱلۡأُخۡدُودِ
అగ్ని కందకం (ఉఖూద్) వారు నాశనం చేయబడ్డారు.