Skip to content
البُرُوج /

ఆయత్ 3

85 : 3
البُرُوج ఆయతులు 22
సూరా · البُرُوج
తెలుగు · Muhammad
85 : 3

وَشَاهِدٖ وَمَشۡهُودٖ

చూచేదాని (దినం) మరియు చూడబడే దాని (దినం) సాక్షిగా!

Explanation & meanings · 1
  1. ఈ ఆయతు వ్యాఖ్యానంలో భేదాభిప్రాయాలున్నాయి. ఇమామ్ షౌకాని ఒక 'హదీస్' ఆధారంగా అన్నారు: షాహిదున్: అంటే జుము'అహ్ దినం. ఆరోజు విశ్వాసి చేసిన పని, పునరుత్థాన దినమున దానికి సాక్ష్యమిస్తుంది. మష్ హూదున్ : అంటే 9వ జు'ల్ 'హజ్జ్, 'అరఫాత్ దినం. ఏ రోజైతే ముస్లింలు 'హజ్ కొరకు సమావేశమవుతారో! మరొక తాత్పర్యం: "అంతా చేసే ఆయన, అల్లాహుతా'ఆలా సాక్షిగా మరియు ఆయన సాక్షిగా నిలిపేవాని సాక్షిగా!"