85 : 22
فِي لَوۡحٖ مَّحۡفُوظِۭ
సురక్షితమైన ఫలకం (లౌహె మహ్ ఫూజ్) లో (వ్రాయబడి) ఉన్నది.
Explanation & meanings · 1
- చూడండి, 13:39 మరియు 43:4. ఉమ్ముల్-కితాబ్, అంటే లౌ'హె మ'హ్ ఫూ"జ్. సురక్షితమైన ఫలకం, మూలగ్రంథం. అంటే యధస్థితిలో, భద్రంగా ఉంచబడిన గ్రంథం.