Skip to content
عَبَسَ /

ఆయత్ 37

80 : 37

ఆయత్ 37 of عَبَسَ (80 : 37). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

عَبَسَ ఆయతులు 42
సూరా · عَبَسَ
తెలుగు · Muhammad
80 : 37

لِكُلِّ ٱمۡرِيٕٖ مِّنۡهُمۡ يَوۡمَئِذٖ شَأۡنٞ يُغۡنِيهِ

ఆ రోజు వారిలో ప్రతి మానవునికి తనను గురించి మాత్రమే చాలినంత చింత ఉంటుంది.

Explanation & meanings · 1
  1. అంటే ప్రతి మానవుడు తన వారిని నిర్లక్ష్యం చేస్తాడు. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: "పునరుత్థాన దినమున మానవులందరూ నగ్నశరీరులై ఉంటారు మరియు వారి కాళ్లలో మేజోళ్ళు ఉండవు మరియు వారు ఖత్నా చేయబడకుండా ఉంటారు." అపుపుడు 'ఆయి'షహ్ (ర.'అన్హా) : "ఏమీ ఈ విధంగా మర్మాంగాల మీద దృష్టి పడదా?" అని అడుగుతారు. దైవప్రవక్త ('స'అస) దానికి సమాధానంగా ఈ ఆయత్ చదువుతారు. (తిర్మీజీ', నసాయీ').