Skip to content
النَّبَإ /

ఆయత్ 8

78 : 8

ఆయత్ 8 of النَّبَإ (78 : 8). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

النَّبَإ ఆయతులు 40
సూరా · النَّبَإ
తెలుగు · Muhammad
78 : 8

وَخَلَقۡنَٰكُمۡ أَزۡوَٰجٗا

మరియు మేము మిమ్మల్ని (స్త్రీ-పురుషుల) జంటలుగా సృష్టించాము.

Explanation & meanings · 1
  1. మానవులలో, జంతువులలో మరియు ఇతర ప్రాణంలేని వస్తువులలో కూడా జంటలున్నాయి. ఉదా: రాత్రిం-బవళ్ళు, సూర్య-చంద్రులు, ఆకాశం-భూమి, నలుపు-తెలుపు మొదలైనవి. ఇంకా చూడండి, 36:36.