78 : 14
وَأَنزَلۡنَا مِنَ ٱلۡمُعۡصِرَٰتِ مَآءٗ ثَجَّاجٗا
మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము.
Explanation & meanings · 1
- ము'అ'సిరాత్: నీటితో నిండి ఉండి ఇంకా కురవని మేఘాలు.
ఆయత్ 14 of النَّبَإ (78 : 14). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
وَأَنزَلۡنَا مِنَ ٱلۡمُعۡصِرَٰتِ مَآءٗ ثَجَّاجٗا
మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము.