Skip to content
الإنسَان /

ఆయత్ 26

76 : 26

ఆయత్ 26 of الإنسَان (76 : 26). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الإنسَان ఆయతులు 31
సూరా · الإنسَان
తెలుగు · Muhammad
76 : 26

وَمِنَ ٱلَّيۡلِ فَٱسۡجُدۡ لَهُۥ وَسَبِّحۡهُ لَيۡلٗا طَوِيلًا

మరియు రాత్రివేళ ఆయన సన్నిధిలో సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉండు మరియు రాత్రివేళ సుదీర్ఘ కాలం, ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు.

Explanation & meanings · 1
  1. రాత్రివేళలో మ'గ్ రిబ్, 'ఇషా నమా'జ్ లు మరియు తహజ్జుద్ నమా'జ్ లు.