Skip to content
అల్-ఖియామహ్ /

ఆయత్ 26

75 : 26

ఆయత్ 26 of అల్-ఖియామహ్ (75 : 26). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అల్-ఖియామహ్ ఆయతులు 40
75 : 26

كَلَّآ إِذَا بَلَغَتِ ٱلتَّرَاقِيَ

అలా కాదు! ప్రాణం గొంతులోకి వచ్చినపుడు;

Explanation & meanings · 1
  1. మరణం ఆసన్నమైనప్పుడు.