Skip to content
القِيَامة /

ఆయత్ 16

75 : 16

ఆయత్ 16 of القِيَامة (75 : 16). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

القِيَامة ఆయతులు 40
సూరా · القِيَامة
తెలుగు · Muhammad
75 : 16

لَا تُحَرِّكۡ بِهِۦ لِسَانَكَ لِتَعۡجَلَ بِهِۦٓ

నీవు దీనిని (ఈ ఖుర్ఆన్ ను గ్రహించటానికి) నీ నాలుకను త్వరత్వరగా కదిలించకు.

Explanation & meanings · 1
  1. జిబ్రీల్ ('అ.స.) ఖుర్ఆన్ అవతరింపజేసేటప్పుడు, దైవప్రవక్త ('స'అస) ఏ పదాన్ని కూడా మరచిపోరాదని త్వరత్వరగా చదివేవారు. అల్లాహుతా'ఆలా త్వరత్వరగా చదువటం నుండి నివారించాడు. ('స.బు'ఖారీ). ఇటువంటి వాక్యానికై చూడండి, 20:114.