Skip to content
المُدثر /

ఆయత్ 11

74 : 11
المُدثر ఆయతులు 56
సూరా · المُدثر
తెలుగు · Muhammad
74 : 11

ذَرۡنِي وَمَنۡ خَلَقۡتُ وَحِيدٗا

వదలండి! నన్నూ మరియు నేను ఒంటరిగా పుట్టించిన వానినీ!

Explanation & meanings · 1
  1. చూడండి, 6:94, 19:80, 95. కొందరు వ్యాఖ్యాతలు ఈ ఆయత్ వలీద్ బిన్ ము'గైరాను ఉద్దేశిస్తోంది అని అభిప్రాయపడ్డారు. అతడు సత్యతిరస్కారం మరియు దురహంకారంలో మితిమీరి పోయాడు. ఈ ఆయత్ ఇటువంటి ప్రతి సత్యతిరస్కారిని సూచిస్తుంది.