Skip to content
المُدثر /

ఆయత్ 10

74 : 10

ఆయత్ 10 of المُدثر (74 : 10). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

المُدثر ఆయతులు 56
సూరా · المُدثر
తెలుగు · Muhammad
74 : 10

عَلَى ٱلۡكَٰفِرِينَ غَيۡرُ يَسِيرٖ

సత్యతిరస్కారులకు అది సులభమైన (దినం) కాదు.

Explanation & meanings · 1
  1. అల్-కాఫిరీన్ : అంటే సత్యతిరస్కారులు. ఈ పదం ఇక్కడ ఖుర్ఆన్ అవతరణా క్రమంలో మొదటి సారి వచ్చింది. 57:20లో మాత్రం ఈ పదానికి భూమిని దున్నేవాడు అనే అర్థం ఉంది. మిగతా అన్నీ చోట్లలో ఈ పదం సత్యతిరస్కారులనే అర్థంలోనే వాడబడింది.