Skip to content
الوَاقِعة /

ఆయత్ 9

56 : 9

ఆయత్ 9 of الوَاقِعة (56 : 9). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الوَاقِعة ఆయతులు 96
సూరా · الوَاقِعة
తెలుగు · Muhammad
56 : 9

وَأَصۡحَٰبُ ٱلۡمَشۡـَٔمَةِ مَآ أَصۡحَٰبُ ٱلۡمَشۡـَٔمَةِ

మరికొందరు వామపక్షం వారుంటారు, ఆ వామపక్షపు వారు ఎంత (దౌర్భాగ్యులు)!

Explanation & meanings · 1
  1. వారు (ఎడమ) పక్షంవారు అంటే తమ కర్మపత్రాలు ఎడమ చేతిలో ఇవ్వబడినవారు. అంటే నరకానికి అర్హులైన వారు. చూడండి, 90:19.