Skip to content
النَّجم /

ఆయత్ 20

53 : 20

ఆయత్ 20 of النَّجم (53 : 20). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

النَّجم ఆయతులు 62
సూరా · النَّجم
తెలుగు · Muhammad
53 : 20

وَمَنَوٰةَ ٱلثَّالِثَةَ ٱلۡأُخۡرَىٰٓ

మరియు మూడవదీ చివరిది అయిన మనాత్ ను (గురించి కూడా)?

Explanation & meanings · 1
  1. చూఅంటే వారి శక్తి ఏమిటి? అవి మీకేమైనా మేలు గానీ, కీడు గానీ చేయగలవా? ఏమైనా సృష్టించగలవా? అవి తమకు తామే సహాయం చేసుకోలేవు మరి మీకెలా సహాయం చేయగలవు. ఇక్కడ ఆ కాలపు కేవలం మూడు విగ్రహాల పేర్లే పేర్కొనబడ్డాయి.