Skip to content
النَّجم /

ఆయత్ 14

53 : 14
النَّجم ఆయతులు 62
సూరా · النَّجم
తెలుగు · Muhammad
53 : 14

عِندَ سِدۡرَةِ ٱلۡمُنتَهَىٰ

(సప్తాకాశంలో) చివరి హద్దులో నున్న రేగు చెట్టు (సిదరతుల్ మున్తహా) దగ్గర.

Explanation & meanings · 1
  1. అంటే మే'రాజ్ రాత్రిలో ఏడవ ఆకాశపు చివరి హద్దులోనున్న రేగుచెట్టు (సిద్ రతుల్ - మున్ తహ్) దగ్గర దైవప్రవక్త ('స'అస) జిబ్రీల్ ('అ.స.) ను అతని నిజరూపంలో రెండవసారి చూశారు. ఏ దైవదూత కూడా ఆ 'సిద్ రతుల్ - మున్ తహా కంటే ముందుకు పోలేడు. దైవదూత ('అలైహిమ్.స.) లక అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞలు లభించేది అక్కడే.