Skip to content
الزُّخرُف /

ఆయత్ 8

43 : 8

ఆయత్ 8 of الزُّخرُف (43 : 8). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الزُّخرُف ఆయతులు 89
సూరా · الزُّخرُف
తెలుగు · Muhammad
43 : 8

فَأَهۡلَكۡنَآ أَشَدَّ مِنۡهُم بَطۡشٗا وَمَضَىٰ مَثَلُ ٱلۡأَوَّلِينَ

కావున వీరి కంటే ఎంతో బలిష్ఠులైన వారిని మేము పట్టుకొని నాశనం చేశాము. మరియు పూర్వ జాతుల వారి దృష్టాంతాలు ఈ విధంగా గడిచాయి.

Explanation & meanings · 1
  1. అంటే వారు మక్కా ముష్రికుల కంటే ఎక్కువ బలవంతులు. ఇంకా చూడండి, 40:82.