Skip to content
الزُّمَر /

ఆయత్ 58

39 : 58

ఆయత్ 58 of الزُّمَر (39 : 58). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الزُّمَر ఆయతులు 75
సూరా · الزُّمَر
తెలుగు · Muhammad
39 : 58

أَوۡ تَقُولَ حِينَ تَرَى ٱلۡعَذَابَ لَوۡ أَنَّ لِي كَرَّةٗ فَأَكُونَ مِنَ ٱلۡمُحۡسِنِينَ

లేక శిక్షను చూసి ఇలా అనవచ్చు: "ఒకవేళ నాకు మరల (ఇహలోకానికి) పోయే అవకాశం దొరికి ఉంటే నేను తప్పక సజ్జనులలో చేరి పోయేవాడిని కదా!"

Explanation & meanings · 1
  1. చూడండి, 2:167, 26:102 మరియు 6:27-28.