Skip to content
الزُّمَر /

ఆయత్ 17

39 : 17
الزُّمَر ఆయతులు 75
సూరా · الزُّمَر
తెలుగు · Muhammad
39 : 17

وَٱلَّذِينَ ٱجۡتَنَبُواْ ٱلطَّٰغُوتَ أَن يَعۡبُدُوهَا وَأَنَابُوٓاْ إِلَى ٱللَّهِ لَهُمُ ٱلۡبُشۡرَىٰۚ فَبَشِّرۡ عِبَادِ

మరియు ఎవరైతే కల్పిత దైవాలను (తాగూత్ లను) త్యజించి, వాటిని ఆరాధించకుండా, పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపునకు మరలుతారో! వారికి శుభవార్త ఉంది. కావున నా దాసులకు ఈ శుభవార్తను ఇవ్వు.

Explanation & meanings · 1
  1. చూడండి, 10:62-64.