Skip to content
الصَّافَات /

ఆయత్ 140

37 : 140

ఆయత్ 140 of الصَّافَات (37 : 140). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الصَّافَات ఆయతులు 182
సూరా · الصَّافَات
తెలుగు · Muhammad
37 : 140

إِذۡ أَبَقَ إِلَى ٱلۡفُلۡكِ ٱلۡمَشۡحُونِ

అతను నిండు పడవ వైపుకు పరిగెత్తినప్పుడు;

Explanation & meanings · 1
  1. అబఖ: అంటే, to escape ఒక బానిస తన స్వామిని విడిచి పారిపోవటం. యూనుస్ ('అ.స.) తన స్వామి, అల్లాహ్ (సు.తా.) అనుమతి లేనిదే తన ప్రజలను విడిచి పారిపోయారు.