Skip to content
الصَّافَات /

ఆయత్ 139

37 : 139

ఆయత్ 139 of الصَّافَات (37 : 139). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الصَّافَات ఆయతులు 182
సూరా · الصَّافَات
తెలుగు · Muhammad
37 : 139

وَإِنَّ يُونُسَ لَمِنَ ٱلۡمُرۡسَلِينَ

మరియు నిశ్చయంగా, యూనుస్ కూడా మేము పంపిన సందేశహరులలోని వాడు.

Explanation & meanings · 1
  1. యూనుస్ ('అ.స.) బైబిల్ లో యోనా (Jonah) గా పేర్కొనబడ్డారు.