36 : 13
وَٱضۡرِبۡ لَهُم مَّثَلًا أَصۡحَٰبَ ٱلۡقَرۡيَةِ إِذۡ جَآءَهَا ٱلۡمُرۡسَلُونَ
వారికి సందేశహరులను పంపిన ఆ నగరవాసుల గాథను వినిపించు;
Explanation & meanings · 1
- ఈ నగరం అంటాకియా (Antakiya) కావచ్చని కొందరు వ్యాఖ్యాతలన్నారు.
ఆయత్ 13 of يسٓ (36 : 13). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
وَٱضۡرِبۡ لَهُم مَّثَلًا أَصۡحَٰبَ ٱلۡقَرۡيَةِ إِذۡ جَآءَهَا ٱلۡمُرۡسَلُونَ
వారికి సందేశహరులను పంపిన ఆ నగరవాసుల గాథను వినిపించు;