Skip to content
الأحزَاب /

ఆయత్ 30

33 : 30
الأحزَاب ఆయతులు 73
సూరా · الأحزَاب
తెలుగు · Muhammad
33 : 30

يَٰنِسَآءَ ٱلنَّبِيِّ مَن يَأۡتِ مِنكُنَّ بِفَٰحِشَةٖ مُّبَيِّنَةٖ يُضَٰعَفۡ لَهَا ٱلۡعَذَابُ ضِعۡفَيۡنِۚ وَكَانَ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٗا

ఓ ప్రవక్త స్త్రీలారా! మీలో ఎవరైనా స్పష్టంగా అనుచితమైన పనికి పాల్పడితే ఆమెకు రెట్టింపు శిక్ష విధించబడుతుంది. మరియు వాస్తవంగా, ఇది అల్లాహ్ కు ఎంతో సులభం.

Explanation & meanings · 1
  1. అల్ ఫా'హిషహ్ అంటే ఖుర్ఆన్ లో 'జినా' అంటే వ్యభిచారం, అనే అర్థంలో వాడబడింది. అల్ - లేకుండా ఫా'హిషహ్ అని ఉంటే - ఇక్కడ ఉన్నట్లు - సభ్యతలేని పని, లేక అనుచితమైన పని అనే అర్థంలో వాడబడింది. పెద్దవారు చేసే చిన్నతప్పు కూడా పెద్దదే. కాబట్టి వారికి రెండింతలు శిక్ష దని బోధింపబడింది.