Skip to content
الرُّوم /

ఆయత్ 55

30 : 55

ఆయత్ 55 of الرُّوم (30 : 55). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الرُّوم ఆయతులు 60
సూరా · الرُّوم
తెలుగు · Muhammad
30 : 55

وَيَوۡمَ تَقُومُ ٱلسَّاعَةُ يُقۡسِمُ ٱلۡمُجۡرِمُونَ مَا لَبِثُواْ غَيۡرَ سَاعَةٖۚ كَذَٰلِكَ كَانُواْ يُؤۡفَكُونَ

మరియు ఆ ఘడియ సంభవించిన రోజు, అపరాధులు, ప్రమాణం చేస్తూ: "మేము ఒక ఘడియ సేపు కంటే ఎక్కువ కాలం (ప్రపంచంలో) ఉండలేదు" అని అంటారు. ఇదే విధంగా వారు (ప్రాపంచిక జీవితంలో) భ్రమలో ఉండేవారు.

Explanation & meanings · 2
  1. ఆ ఘడియ అంటే పునరుత్థాన ఘడియ. అదే ఈ లోకపు అంతిమ ఘడియ.
  2. చూచూడండి, 17:52.