Skip to content
الرُّوم /

ఆయత్ 18

30 : 18
الرُّوم ఆయతులు 60
సూరా · الرُّوم
తెలుగు · Muhammad
30 : 18

وَلَهُ ٱلۡحَمۡدُ فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَعَشِيّٗا وَحِينَ تُظۡهِرُونَ

మరియు ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ సర్వస్తోత్రాలు ఆయన (అల్లాహ్) కే మరియు సంధ్యాకాలంలోనూ మరియు మధ్యాహ్న కాలంలోనూ (స్తోత్రాలు ఆయనకే)!

Explanation & meanings · 1
  1. ఈ రెండు ఆయతులలో ప్రతి దినపు ఐదు నమా'జుల ప్రస్తావన ఉంది. తుమ్సూన అంటే మగ్రిబ్ మరియు ఇషా నమా'జులు. తు'స్ బి'హూన అంటే ఫజ్ర్ నమా'జు అని అర్థం (ఫ'త్హ్ అల్-ఖదీర్). ఇంకా చూడండి, 11:114, 17:78 20:130.