Skip to content
آل عِمران /

ఆయత్ 141

3 : 141

ఆయత్ 141 of آل عِمران (3 : 141). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

آل عِمران ఆయతులు 200
సూరా · آل عِمران
తెలుగు · Muhammad
3 : 141

وَلِيُمَحِّصَ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُواْ وَيَمۡحَقَ ٱلۡكَٰفِرِينَ

మరియు అల్లాహ్ విశ్వాసులను పరిశుద్ధులుగా చేయటానికీ మరియు సత్యతిరస్కారులను అణచివేయటానికీ (ఈ విధంగా చేస్తాడు)

Explanation & meanings · 1
  1. లియుమ'హ్హి'స: ఈ పదానికి మూడు అర్థాలున్నాయి. 1) to test, పరీక్షించుకటకు, 2) to purify, పరిశుద్ధపరచుటకు, 3) to get rid off, రద్దు చేయుటకు లేక తీసివేయుటకు. (తఫ్సీర్ అల్ - ఖు'ర్తుబీ).