Skip to content
النَّمل /

ఆయత్ 80

27 : 80
النَّمل ఆయతులు 93
సూరా · النَّمل
తెలుగు · Muhammad
27 : 80

إِنَّكَ لَا تُسۡمِعُ ٱلۡمَوۡتَىٰ وَلَا تُسۡمِعُ ٱلصُّمَّ ٱلدُّعَآءَ إِذَا وَلَّوۡاْ مُدۡبِرِينَ

నిశ్చయంగా, నీవు మృతులకు వినిపింపజేయలేవు మరియు వీపు త్రిప్పి మరలి పోయే చెవిటివారికి కూడా నీ పిలుపును వినిపింప జేయలేవు.

Explanation & meanings · 1
  1. ఈ ఆయత్ సత్యతిరస్కారులను గురించి చెప్పుతోంది. వారి బుద్ధి సత్యాన్ని గ్రహించకున్నది కావున వారు మృతులుగా పేర్కొనబడ్డారు.