Skip to content
الفُرقَان /

ఆయత్ 28

25 : 28

ఆయత్ 28 of الفُرقَان (25 : 28). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الفُرقَان ఆయతులు 77
సూరా · الفُرقَان
తెలుగు · Muhammad
25 : 28

يَٰوَيۡلَتَىٰ لَيۡتَنِي لَمۡ أَتَّخِذۡ فُلَانًا خَلِيلٗا

"అయ్యో! నా దౌర్భాగ్యం! నేను ఫలానా వానిని స్నేహితునిగా చేసుకోకుండా వుంటే ఎంత బాగుండేది!"

Explanation & meanings · 1
  1. దీనితో వ్యక్తమయ్యేది ఏమిటంటే మంచివారి సాంగత్యంలో మానవుడు మంచివాడౌతాడు, మరియు దుష్టుల సాంగత్యంలో దుష్టుడౌతాడు. (ముస్లిం).