Skip to content
الأنبيَاء /

ఆయత్ 100

21 : 100

ఆయత్ 100 of الأنبيَاء (21 : 100). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الأنبيَاء ఆయతులు 112
సూరా · الأنبيَاء
తెలుగు · Muhammad
21 : 100

لَهُمۡ فِيهَا زَفِيرٞ وَهُمۡ فِيهَا لَا يَسۡمَعُونَ

అందులో వారు (దుఃఖం చేత) మూలుగుతూ ఉంటారు. అందులో వారేమి వినలేరు.

Explanation & meanings · 1
  1. నరకంలో వారంతా బాధల వల్ల ఏడుస్తూ ఉంటారు. వారి రోధనల ధ్వని వల్ల వారందు ఏమీ వినలేక పోతారు.