20 : 8
ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَۖ لَهُ ٱلۡأَسۡمَآءُ ٱلۡحُسۡنَىٰ
అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనకు అత్యుత్తమమైన పేర్లు ఉన్నాయి.
Explanation & meanings · 1
- "అల్లాహ్ (సు.తా.) యొక్క అత్యుత్తమ పేర్లు" (అల్-అస్మాఉ'ల్-'హుస్నా). ఈ శబ్దం ఖుర్ఆన్ లో నాల్గుసార్లు వచ్చింది. 7:180, 17:110, 59:24 మరియు ఇక్కడ.