Skip to content
طه /

ఆయత్ 75

20 : 75

ఆయత్ 75 of طه (20 : 75). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

طه ఆయతులు 135
సూరా · طه
తెలుగు · Muhammad
20 : 75

وَمَن يَأۡتِهِۦ مُؤۡمِنٗا قَدۡ عَمِلَ ٱلصَّٰلِحَٰتِ فَأُوْلَٰٓئِكَ لَهُمُ ٱلدَّرَجَٰتُ ٱلۡعُلَىٰ

ఎవడైతే విశ్వాసిగా హాజరవుతాడో మరియు సత్కార్యాలు చేసి ఉంటాడో, అలాంటి వారికి ఉన్నత స్థానాలుంటాయి -

Explanation & meanings · 1
  1. సత్కార్యాలు చేయకుండా కేవలం విశ్వసించటం మాత్రమే పునరుత్థాన దినమున ఏ విధంగానూ ఉపయోగకరం కాదు. చూడండి, 6:158.