16 : 67
وَمِن ثَمَرَٰتِ ٱلنَّخِيلِ وَٱلۡأَعۡنَٰبِ تَتَّخِذُونَ مِنۡهُ سَكَرٗا وَرِزۡقًا حَسَنًاۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗ لِّقَوۡمٖ يَعۡقِلُونَ
మరియు ఖర్జూరపు మరియు ద్రాక్ష ఫలాల నుండి మీరు మత్తుపానీయం మరియు మంచి ఆహారం కూడా పొందుతారు. నిశ్చయంగా, ఇందులో బుద్ధిమంతులకు సూచన ఉంది.
Explanation & meanings · 1
- ఈ ఆయత్ అవతరింబజేయబడిన 10 సంవత్సరాల తరువాత మద్యపానాన్ని నిషిద్ధం ('హరామ్) చేసే ఆయత్ లు (5:90-91) అవతరింపజేయబడ్డాయి. ఇక్కడ మద్యపానాన్ని గురించి అయిష్టత పేర్కొనబడింది.