16 : 32
ٱلَّذِينَ تَتَوَفَّىٰهُمُ ٱلۡمَلَٰٓئِكَةُ طَيِّبِينَ يَقُولُونَ سَلَٰمٌ عَلَيۡكُمُ ٱدۡخُلُواْ ٱلۡجَنَّةَ بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ
ఎవరైతే, పరిశుద్ధులుగా ఉండగా దైవదూతలు వారి ప్రాణాలు తీస్తారో, వారితో: "మీకు శాంతి కలుగు గాక (సలాం) ! మీరు చేసిన మంచిపనులకు ప్రతిఫలంగా స్వర్గంలో ప్రవేశించండి!" అని అంటారు.
Explanation & meanings · 1
- అల్లాహ్ (సు.తా.) మీ సౌందర్యాన్ని చూడడూ మరియు మీ ధనసంపత్తులను చూడడూ, కాని మీ హృదయాలను మరియు మీ కర్మలను చూస్తాడు. ('స 'హీ 'హ్ ముస్లిం, కితాబ్ అల్ బిర్ర్, బాబ్ త'హ్రీమ్ "జుల్మ్ అల్ ముస్లిం).