Skip to content
الحِجر /

ఆయత్ 82

15 : 82
الحِجر ఆయతులు 99
సూరా · الحِجر
తెలుగు · Muhammad
15 : 82

وَكَانُواْ يَنۡحِتُونَ مِنَ ٱلۡجِبَالِ بُيُوتًا ءَامِنِينَ

మరియు వారు కొండలను తొలచి గృహాలను నిర్మించుకునే వారు, సురక్షితంగా ఉండగలమని (భావిస్తూ)!

Explanation & meanings · 1
  1. చూడండి, 7:74. 9వ హిజ్రీలో దైవప్రవక్త ('స'అస) తబూక్ దండయాత్రకు పోయేటప్పుడు, ఈ నగరం దారిలో వచ్చింది. అతను ('స'అస) తమ నెత్తి మీద బట్ట చుట్టుకున్నారు మరియు తమ ఒంటె గమనాన్ని తీవ్రం చేశారు. మరియు తమ సహీబీలతో ఇలా అన్నారు: 'ఏడుస్తూ, అల్లాహ్ (సు.తా.) శిక్షకు భయపడుతూ ఈ నగరం నుండి ప్రయణించండి. ('స'హీ'హ్ బు'ఖారీ, 433; 'స. ముస్లిం 2285. ఇబ్నె కసీ'ర్ వ్యాఖ్యానం).