15 : 62
قَالَ إِنَّكُمۡ قَوۡمٞ مُّنكَرُونَ
(లూత్) అన్నాడు: "నిశ్చయంగా, మీరు (నాకు) పరాయివారిగా కన్పిస్తున్నారు."
Explanation & meanings · 1
- ఆ దేవదూతలు యువకుల ఆకారంలో వచ్చారు. చూడండి, 11:77.
ఆయత్ 62 of الحِجر (15 : 62). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
قَالَ إِنَّكُمۡ قَوۡمٞ مُّنكَرُونَ
(లూత్) అన్నాడు: "నిశ్చయంగా, మీరు (నాకు) పరాయివారిగా కన్పిస్తున్నారు."