Skip to content
هُود /

ఆయత్ 64

11 : 64
هُود ఆయతులు 123
సూరా · هُود
తెలుగు · Muhammad
11 : 64

وَيَٰقَوۡمِ هَٰذِهِۦ نَاقَةُ ٱللَّهِ لَكُمۡ ءَايَةٗۖ فَذَرُوهَا تَأۡكُلۡ فِيٓ أَرۡضِ ٱللَّهِۖ وَلَا تَمَسُّوهَا بِسُوٓءٖ فَيَأۡخُذَكُمۡ عَذَابٞ قَرِيبٞ

"మరియు నా జాతి ప్రజలారా! అల్లాహ్ యొక్క ఈ ఆడ ఒంటె మీ కొరకు ఒక అద్భుత సూచన! కావున దీనిని అల్లాహ్ భూమిలో స్వేచ్ఛగా మేయటానికి వదలి పెట్టండి. దానికి ఎలాంటి కీడు కలిగించకండి, లేదా త్వరలోనే మిమ్మల్ని శిక్ష పట్టుకోగలదు."

Explanation & meanings · 1
  1. స'మూద్ జాతి ప్రజలు తమ ప్రవక్త 'సాలిహ్' ('అ.స.)తో : "నీవు దైవప్రవక్తవే అయితే మాకొక అద్భుత సూచనగా ఈ బండరాయి నుండి ఒక ఆడ ఒంటెను తీసుకురా?" అని గట్టిగా పట్టుపట్టి అడుగ్గా వచ్చిన ఆడఒంటె అది.