Skip to content

మీసాలు కత్తిరించండి మరియు గడ్డాన్ని వదిలేయండి (పెంచండి)

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

మీసాలు కత్తిరించండి మరియు గడ్డాన్ని వదిలేయండి (పెంచండి).

«أحْفُوا الشَّوَارِبَ وأَعْفُوا اللِّحَى».

అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ప్రామాణికమైన హదీథు
వ్యాఖ్యానము

పెదవులపైకి పెరుగుతూ ఉండే మీసాలను అలాగే వదలి వేయకుండా వాటిని కత్తిరించాలని ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గడ్డాన్ని (కత్తిరించకుండా) వదిలివేయమని ఆదేశిస్తున్నారు.

పదాల అర్థాలు

...:

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

ఇందులో గడ్డాన్ని కత్తిరించడం నిషేధం అనే విషయం తెలుస్తున్నది.

సమీక్షకుడు

సహీహ్ అల్ బుఖారీ. (7/ 160) (5892).

సహీహ్ ముస్లిం. (1/ 222) (259).

ఇంకా (13)

رياض الصالحين (ص338) (1205).

بهجة الناظرين شرح رياض الصالحين.

لسليم الهلالي (2/ 345).

نزهة المتقين شرح رياض الصالحين.

لمصطفى الخِن (2/ 853).

شرح رياض الصالحين.

لابن عثيمين (5/ 228).

كنوز رياض الصالحين.

لمجموعة من الباحثين (14/ 507).

تطريز رياض الصالحين.

لفيصل آل مبارك (ص676).

منار القاري شرح مختصر صحيح البخاري.

لحمزة محمد قاسم (5/ 236).