ఎవరైతే కేవలం అల్లాహ్ కొరకు హజ్ చేస్తారో, అందులో (తన భార్యతో) లైంగిక చర్యలకు మరియు అశ్లీల సంభాషణలకు, చెడు పనులకు పాల్బడడో – అతడు తన తల్లి తనకు జన్మనిచ్చిన దినము వలే తిరిగి వస్తాడు
- التصنيف الشرعي
- الفقهالحج والعمرةفضل الحج والعمرةالفقهالحج والعمرةمحظورات الإحرامالفقهالحج والعمرةصفة الحج
- موضوعات الحديث
- الحج والعمرةصفة الحجالأخلاقحفظ اللسان
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా నేను విన్నాను:
ఎవరైతే కేవలం అల్లాహ్ కొరకు హజ్ చేస్తారో, అందులో (తన భార్యతో) లైంగిక చర్యలకు మరియు అశ్లీల సంభాషణలకు, చెడు పనులకు పాల్బడడో – అతడు తన తల్లి తనకు జన్మనిచ్చిన దినము వలే తిరిగి వస్తాడు.
«مَنْ حَجَّ لِلهِ فَلَمْ يَرْفُثْ وَلَمْ يَفْسُقْ رَجَعَ كَيَوْمِ وَلَدَتْهُ أُمُّهُ».
ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏమని వివరిస్తున్నారూ అంటే “ఎవరైతే కేవలం సర్వోన్నతుడైన అల్లాహ్ కొరకు మాత్రమే హజ్ చేస్తాడో మరియు అశ్లీలతలకు పాల్బడడో." అన్నారు – ఇక్కడ అశ్లీలత అంటే సంభోగములో పాల్గొనుట మరియు దానికి దారితీసే ప్రతి చర్యా అని అర్థము. ఉదాహరణకు (కాంక్షతో) ముద్దు పెట్టుకొనుట, కౌగలించుకొనుట, ప్రేరేపించుట మొదలైనవి. అదే విధంగా అశ్లీల సంభాషణలు, అసభ్యకరమైన పనులు, చెడుపనులకు పాల్బడుట మొదలైనవి. అసభ్యకరమైన పనులలో, చెడు పనులలో ఇహ్రాంను భంగపరిచే పనులు కూడా వస్తాయి. ఎవరైతే పైన తెలిపిన వాటికి దూరంగా ఉంటాడో, అతడు పాపాల నుండి పూర్తిగా క్షమించబడి, అపుడే జన్మించిన శిశువు మాదిరిగా (పవిత్రంగా) తన హజ్ నుండి తిరిగి వస్తాడు.
كيوم ولدته أمه: أي رجع من حجه بغير ذنوب.
అశ్లీల కార్యాలకు పాల్బడుట హజ్ లో మాత్రమే కాకుండా అన్ని సందర్భాలలోనూ నిషిధ్ధమే అయినప్పటికీ, హజ్ ఘనత మరియు హజ్ ఆచరణల ఘనత దృష్ట్యా అవి మరింత తీవ్రంగా పరిగణించబడినాయి.
దోషరహితుడై, పాపరహితుడై జన్మించిన వ్యక్తి, తన ముందే ఇతరులు వాటికి (అశ్లీల పనులకు, పాపకార్యాలకు) పాల్బడితే అస్సలు సహించడు.
సహీహ్ అల్ బుఖారీ. (2/ 133) (1521).
సహీహ్ ముస్లిం. (2/ 983) (1350).
సహీహ్ అల్ బుఖారీ. (2/ 133) (1521).
సహీహ్ ముస్లిం. (2/ 983) (1350).
ఇంకా (20)
رياض الصالحين من كلام سيد المرسلين (ص358) (1274).
بهجة الناظرين شرح رياض الصالحين.
لسليم الهلالي (2/ 401).
كنوز رياض الصالحين.
لمجموعة من الباحثين (15/ 378).
شرح رياض الصالحين.
للشيخ محمد بن صالح العثيمين (5/ 321).
شرح النووي على مسلم (9/ 119).
إكمال المعلم بفوائد مسلم.
للقاضي عياض (4/ 462).
رياض الصالحين من كلام سيد المرسلين (ص358) (1274).
بهجة الناظرين شرح رياض الصالحين.
لسليم الهلالي (2/ 401).
كنوز رياض الصالحين.
لمجموعة من الباحثين (15/ 378).
شرح رياض الصالحين.
للشيخ محمد بن صالح العثيمين (5/ 321).
شرح النووي على مسلم (9/ 119).
إكمال المعلم بفوائد مسلم.
للقاضي عياض (4/ 462).
గ్రంథాలలో ఉల్లేఖించబడింది
8 గ్రంథాలు- ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో హజ్, ఉమ్రహ్ మరియు జియారతుకు సంబంధించిన అనేక విషయాల గురించిన పరిశోధన, విశ్లేషణ మరియు స్పష్టీకరణالتحقيق والإيضاح لكثير من مسائل الحج والعمرة والزيارة - النسخة المعتمدةఎవరైతే హజ్జ్ ను అశ్లీల పనులకు మరియు పాపకార్యాలకు దూరంగా ఉంటూ పూర్తి చేస్తారో అతను తన తల్లి ప్రసవించిన రోజు మాదిరిగా (పవిత్రంగా) మరలుతాడు. ([97])
- فضل عشر ذي الحجة"ఎవరైతే ఈ గృహం యొక్క హజ్ చేస్తారో, అశ్లీల పనులకు మరియు పాపకార్యాలకు దూరంగా ఉంటూ (హజ్) పూర్తి చేస్తారో, అతను తన తల్లి ప్రసవించిన రోజు మాదిరిగా (అతి పవిత్రంగా) మరలుతాడు."
- ముస్లిం పిల్లలకు నేర్పవలసిన జ్ఞానముఎవరైతే అశ్లీల పనులకు మరియు పాపకార్యాలకు దూరంగా ఉంటూ హజ్జ్ యాత్రను పూర్తి చేస్తారో అతను తన తల్లి ప్రసవించిన రోజు మాదిరిగా (పాప రహితునిగా) మరలుతాడు.
ఇంకా (5)
- مشروع منهاج زادكزادك 2 طالب نهائي«مَنْ حَجَّ للهِ فَلَمْ يَرْفُثْ، وَلَمْ يَفْسُقْ رَجَعَ كَيَوْمِ وَلَدَتْهُ أُمُّهُ»
- مشروع منهاج زادكزادك 2 طالب نهائي«رَجَعَ كَيَوْمَ وَلَدَتْهُ أُمُّهُ»
- منهج إعداد الدعاةالمفردة الرابعة -أركان الإسلام"من حج ولم يرفث ولم يفسق رجع كيوم ولدته أمه"
- نبراس طالب (1)1«مَنْ حَجَّ للهِ فَلَمْ يَرْفُثْ وَلَمْ يَفْسُقْ رَجَعَ كَيَوْمِ وَلَدَتْهُ أُمُّهُ»
- نبراس طالب (3)نبراس طالب 3«مَنْ حَجَّ للهِ فَلَمْ يَرْفُثْ وَلَمْ يَفْسُقْ رَجَعَ كَيَوْمَ وَلَدَتْهُ أُمُّهُ»