“మీలో ఎవరైనా నాపై ‘సలాం’ పంపినట్లయితే, అతనిపై తిరిగి ‘సలాం’ పంపుటకుగానూ అల్లాహ్ నా ఆత్మను తిరిగి పంపుతాడు.”
- التصنيف الشرعي
- السيرة النبويةالخصائص النبوية
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“మీలో ఎవరైనా నాపై ‘సలాం’ పంపినట్లయితే, అతనిపై తిరిగి ‘సలాం’ పంపుటకుగానూ అల్లాహ్ నా ఆత్మను తిరిగి పంపుతాడు.”
«ما مِنْ أحَدٍ يُسلِّمُ علي إلا ردَّ اللهُ عليَّ رُوحي حتى أردَّ عليه السَّلامَ». «مَا مِنْ أَحَدٍ يُسَلِّمُ عَلَيَّ إِلَّا رَدَّ اللهُ عَلَيَّ رُوْحِيْ حَتَّى أَرُدَّ عَلَيْهِ الْسَّلَامَ».
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: తనపై ఎవరు సలాం పంపినా – వారు దగ్గరగా ఉన్నా, లేక దూరంగా ఉన్నా- వారికి తిరిగి సలాం పంపుటకుగానూ, తన ఆత్మ తిరిగి పంపబడుతుంది. “బర్జఖ్” (అంటే మరణం మరియు పునరుథ్థాన దినము మధ్య కాలం); మరియు సమాధిలో జీవితం అనేది అగోచర విషయం (కనిపించనది). వాటి వాస్తవికత సర్వోన్నతుడు, అన్నింటిపై అధికారం కలవాడు అయిన అల్లాహ్’కు తప్ప మరెవరికీ తెలియదు.
ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై సలాం మరియు శుభాలు అత్యంత అధికంగా పంపాలనే హితబోధ, ప్రోత్సాహము ఉన్నాయి.
బర్జఖ్’లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం – ఒక వ్యక్తి బర్జఖ్’లో జీవించగలిగే అత్యున్నతమైన జీవితం వలే ఉంటుంది. అయితే దాని వాస్తవికత సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ తెలియదు.
ఎవరైతే బర్జఖ్’లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం, మన ఈ ప్రాపంచిక జీవితం లాగానే ఉంటుంది అంటారో, అటువంటి వారి కొరకు ఈ హదీథులో తమ దావాను ఋజువు చేసే అంశం ఏదీ లేదు; అటువంటి ముష్రికీన్’లు (బహుదైవారాధకులు) ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నుండి సహాయం కోరేందుకు ఈ హదీథును ఒక ఋజువుగా ఉపయోగించుకుంటారు. అది బర్జఖ్ జీవితం, ప్రాపంచిక జీవితం కాదు.
సునన్ అబీదావూద్ (3/ 384) (2041).
ముస్నద్ అహ్మద్ (16/ 477) (10815).
సునన్ అబీదావూద్ (3/ 384) (2041).
ముస్నద్ అహ్మద్ (16/ 477) (10815).
ఇంకా (12)
بهجة الناظرين شرح رياض الصالحين.
لسليم الهلالي (2/ 486).
شرح رياض الصالحين.
لابن عثيمين (5/ 477).
نزهة المتقين شرح رياض الصالحين.
لمجموعة من الباحثين (2/ 964).
بهجة الناظرين شرح رياض الصالحين.
لسليم الهلالي (2/ 486).
شرح رياض الصالحين.
لابن عثيمين (5/ 477).
نزهة المتقين شرح رياض الصالحين.
لمجموعة من الباحثين (2/ 964).
గ్రంథాలలో ఉల్లేఖించబడింది
6 గ్రంథాలు- ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో హజ్, ఉమ్రహ్ మరియు జియారతుకు సంబంధించిన అనేక విషయాల గురించిన పరిశోధన, విశ్లేషణ మరియు స్పష్టీకరణالتحقيق والإيضاح لكثير من مسائل الحج والعمرة والزيارة - النسخة المعتمدةఎవరైనా నాపై సలాం పంపినప్పుడు అల్లాహ్ తఆలా నా ఆత్మను నాలో తిరిగి పంపుతాడు అప్పుడు నేను వారి సలాంకు బదులిస్తాను. [114]
- ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో హజ్, ఉమ్రహ్ మరియు జియారతుకు సంబంధించిన అనేక విషయాల గురించిన పరిశోధన, విశ్లేషణ మరియు స్పష్టీకరణالتحقيق والإيضاح لكثير من مسائل الحج والعمرة والزيارة - النسخة المعتمدةఎవరైనా నాపై సలాం పంపినప్పుడు అల్లాహ్ తఆలా నా ఆత్మను నాలో తిరిగి పంపుతాడు అప్పుడు నేను వారి సలాంకు బదులిస్తాను. [122]
- హిస్నుల్ ముస్లిం - ఖుర్ఆన్ మరియు హదీథులలోని దుఆల పుస్తకం.حصن المسلمఎవరైనా నాపై సలాం పంపినప్పుడు అల్లాహ్ తఆలా ఆత్మను నాలో తిరిగి పంపుతాడు అప్పుడు నేను వారి సలాం కు బదులిస్తాను. [270]
ఇంకా (3)
- الذكر والدعاء والعلاج بالرقي من الكتاب والسنة"ما من أحد يُسلمُ عليَّ إلا رد الله علي روحي حتى أرد عليه السلام".
- رسالة في الأذكار1«مَا مِنْ أَحَدٍ يُسَلِّمُ عَلَيَّ إِلَّا رَدَّ اللهُ عَلَيَّ رُوحِي حَتَّى أَرُدَّ عَلَيْهِ السَّلَامَ».
- رياض الصالحينرياض الصالحين مع فوائد وهدايات - 7«ما مِن أحدٍ يُسلِّم عليَّ إلَّا ردَّ اللهُ عليَّ رُوحي حَتَّىٰ أرُدَّ عليه السلام».