91 : 15
وَلَا يَخَافُ عُقۡبَٰهَا
మరియు ఆయన (అల్లాహ్) దాని పర్యవసానాన్ని గురించి భయపడలేదు!
Explanation & meanings · 1
- ఏదైనా ఇతర గొప్ప శక్తి ప్రతీకారం తీసుకుంటుందేమోనన్న భయం అల్లాహ్ (సు.తా.)కు లేదు. ఆయనకు సరిసమానమైన, లేక ఆయన కంటే పెద్దశక్తి అనేది ఏదీ లేదు. ఆయన మీద ఎవ్వరూ ప్రతీకారం తీర్చుకోలేరు.