Skip to content
التوبَة /

ఆయత్ 1

9 : 1

ఆయత్ 1 of التوبَة (9 : 1). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

التوبَة ఆయతులు 129
సూరా · التوبَة
తెలుగు · Muhammad
9 : 1

بَرَآءَةٞ مِّنَ ٱللَّهِ وَرَسُولِهِۦٓ إِلَى ٱلَّذِينَ عَٰهَدتُّم مِّنَ ٱلۡمُشۡرِكِينَ

అల్లాహ్ తరఫు నుండి మరియు ఆయన ప్రవక్త తరఫు నుండి (ఓ విశ్వాసులారా!) మీరు ఒడంబడిక చేసుకున్న బహుదైవారాధకులతో (ముష్రికీన్ లతో) ఎలాంటి సంబంధం లేదు, అని ప్రకటించబడుతోంది.

Explanation & meanings · 1
  1. బరా'తున్: అంటే ఎట్టి సంబంధం లేదనటం. ఈ ఆయత్ లు అంవతరింపజేయబడినప్పుడు దైవప్రవక్త ('స'అస) 'అలీ ('ర.ది.అ.ను) 9వ హిజ్రీ 'హజ్ జనసమూహంలో ఈ విషయాలను ప్రకటించమని పంపారు: 1) ప్రజలు క'అబహ్ (బైతుల్లాహ్) చుట్టూ దిగంబరులై ప్రదక్షిణ ('తవాఫ్) చేయకూడదు. 2) ఈ సంవత్సరం (9 హిజ్రీ) తరువాత ఏ ముష్రిక్ కూడా బైతుల్లాహ్ ('హజ్)కు రాకూడదు. 3) ఏ అవిశ్వాసులతోనైతే ఒడంబడిక ఉందో, వారి యెడల గడువు పూర్తి అయ్యేవరకు విశ్వాసపాత్రంతో వ్యవహరించడం జరుగుతుంది. ('స. బు'ఖారీ మరియు 'స. ముస్లిం). ఆ 9వ హిజ్రీ 'హజ్ కు అబూ బక్ర్ 'సిద్ధీఖ్ (ర.'ది.అ.) అమీర్ గా ఉన్నారు.