Skip to content
الانشِقَاق /

ఆయత్ 16

84 : 16

ఆయత్ 16 of الانشِقَاق (84 : 16). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الانشِقَاق ఆయతులు 25
సూరా · الانشِقَاق
తెలుగు · Muhammad
84 : 16

فَلَآ أُقۡسِمُ بِٱلشَّفَقِ

కనుక, నేను సంధ్యకాలపు ఎరుపు సాక్షిగా చెబుతున్నాను!

Explanation & meanings · 1
  1. అష్-షఫఖు: సూర్యాస్తమయం తరువాత ఆకాశంలో కనబడే ఎరుపు, సంధ్యారుణిమ. అది 'ఇషా సమయం మొదలయ్యే వరకు ఉంటుంది.