Skip to content
الإنسَان /

ఆయత్ 24

76 : 24
الإنسَان ఆయతులు 31
సూరా · الإنسَان
తెలుగు · Muhammad
76 : 24

فَٱصۡبِرۡ لِحُكۡمِ رَبِّكَ وَلَا تُطِعۡ مِنۡهُمۡ ءَاثِمًا أَوۡ كَفُورٗا

కావున నీవు నీ ప్రభువు యొక్క ఆజ్ఞపై స్థిరంగా ఉండు మరియు వీరిలోని ఏ పాపి యొక్క లేదా సత్యతిరస్కారుని యొక్క మాట గాని వినకు.

Explanation & meanings · 1
  1. మక్కా సత్యతిరస్కారులు దైవప్రవక్త ('స'అస)ను : అతని ధర్మప్రచారాన్ని అపమనే వారు. మరియు తమ దేవతలను ఆరాధించమనేవారు. దానికి బదులుగా వారు అతనికి కోరినంత ధనం, అధికారం ఇస్తాం అనేవారు. మరియు అతనికి ఇష్టమైన స్త్రీతో వివాహం చేయిస్తాం అనేవారు. (ఫ'త్హ్ అల్-ఖదీర్).