7 : 183
وَأُمۡلِي لَهُمۡۚ إِنَّ كَيۡدِي مَتِينٌ
మరియు నేను వారికి వ్యవధి నిస్తున్నాను. నిశ్చయంగా, నా వ్యూహం బలమైనది.
Explanation & meanings · 1
- చూడండి, 68:45. ఆ ఆయత్ లో ఖుర్ఆన్ అవతరణలో మొదటిసారి 'కైద్' పదం వాడబడింది.
ఆయత్ 183 of الأعرَاف (7 : 183). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
وَأُمۡلِي لَهُمۡۚ إِنَّ كَيۡدِي مَتِينٌ
మరియు నేను వారికి వ్యవధి నిస్తున్నాను. నిశ్చయంగా, నా వ్యూహం బలమైనది.