Skip to content
అల్-హాఖ్ఖహ్ /

ఆయత్ 30

69 : 30

ఆయత్ 30 of అల్-హాఖ్ఖహ్ (69 : 30). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అల్-హాఖ్ఖహ్ ఆయతులు 52
69 : 30

خُذُوهُ فَغُلُّوهُ

(అప్పుడు ఇలా ఆజ్ఞ ఇవ్వబడుతుంది): "అతన్ని పట్టుకోండి మరియు అతని మెడలో సంకెళ్ళు వేయండి;

Explanation & meanings · 1
  1. 'గుల్లూహున్: అతనికి సంకెళ్ళు వేయండి. చూడండి, 13:5, 34:33, 36:8, 40:71.