69 : 22
فِي جَنَّةٍ عَالِيَةٖ
అత్యున్నతమైన స్వర్గవనంలో.
Explanation & meanings · 1
- స్వర్గాలలో ఎన్నో దరజాలు ఉన్నాయి. నూరు దరజాలున్నాయని 'హదీస్'లో చెప్పబడింది. దరజా అంటే వర్గం, క్రమం, శ్రేణి, కక్ష్య లేక తరగతి.
ఆయత్ 22 of الحَاقة (69 : 22). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
فِي جَنَّةٍ عَالِيَةٖ
అత్యున్నతమైన స్వర్గవనంలో.