Skip to content
الحَاقة /

ఆయత్ 13

69 : 13

ఆయత్ 13 of الحَاقة (69 : 13). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الحَاقة ఆయతులు 52
సూరా · الحَاقة
తెలుగు · Muhammad
69 : 13

فَإِذَا نُفِخَ فِي ٱلصُّورِ نَفۡخَةٞ وَٰحِدَةٞ

ఇక ఎప్పుడైతే ఒక పెద్ద ధ్వనితో బాకా ఊదబడుతుందో!

Explanation & meanings · 1
  1. అల్-'హాఖ్ఖహ్ : ఏ విధంగా సంభవిస్తుందో ఇక్కడ వివరించబడుతోంది. ఇస్రాఫీల్ ('అ.స.) పెద్ధ ధ్వనితో బాకా ఊదగానే అది సంభవిస్తుంది.