Skip to content
الحَاقة /

ఆయత్ 11

69 : 11
الحَاقة ఆయతులు 52
సూరా · الحَاقة
తెలుగు · Muhammad
69 : 11

إِنَّا لَمَّا طَغَا ٱلۡمَآءُ حَمَلۡنَٰكُمۡ فِي ٱلۡجَارِيَةِ

నిశ్చయంగా, ఎప్పుడైతే (నూహ్ తుఫాన్) నీరు హద్దు లేకుండా ఉప్పొంగి పోయిందో! అప్పుడు మేము, మిమ్మల్ని పయనించే (నావలో) ఎక్కించాము.

Explanation & meanings · 1
  1. మిమ్మల్ని అంటే మీ పూర్వీకులను.