Skip to content
القَلَم /

ఆయత్ 9

68 : 9

ఆయత్ 9 of القَلَم (68 : 9). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

القَلَم ఆయతులు 52
సూరా · القَلَم
తెలుగు · Muhammad
68 : 9

وَدُّواْ لَوۡ تُدۡهِنُ فَيُدۡهِنُونَ

ఒకవేళ నీవు (ధర్మం విషయంలో) మెత్తపడితే వారు కూడా మెత్తపడ గోరుతున్నారు.

Explanation & meanings · 1
  1. అంటే నీవు ('స'అస) ధర్మ విషయంలో కొన్ని సవరణలు చేయటానికి ఒప్పుకుంటే, వారు నీతో రాజీపడటానికి సిద్ధంగా ఉన్నారు.