Skip to content
القَلَم /

ఆయత్ 45

68 : 45

ఆయత్ 45 of القَلَم (68 : 45). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

القَلَم ఆయతులు 52
సూరా · القَلَم
తెలుగు · Muhammad
68 : 45

وَأُمۡلِي لَهُمۡۚ إِنَّ كَيۡدِي مَتِينٌ

మరియు నేను వారికి కొంత వ్యవధి నిస్తున్నాను. నిశ్చయంగా, నా పన్నాగం చాలా దృఢమైనది.

Explanation & meanings · 1
  1. కైదున్: పన్నుగడ, పన్నాగం, పథకం, యోజన, వ్యూహం. ఇంకా చూడండి, 10:5.