Skip to content
الجُمعَة /

ఆయత్ 7

62 : 7

ఆయత్ 7 of الجُمعَة (62 : 7). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الجُمعَة ఆయతులు 11
సూరా · الجُمعَة
తెలుగు · Muhammad
62 : 7

وَلَا يَتَمَنَّوۡنَهُۥٓ أَبَدَۢا بِمَا قَدَّمَتۡ أَيۡدِيهِمۡۚ وَٱللَّهُ عَلِيمُۢ بِٱلظَّٰلِمِينَ

కాని వారు తాము చేసి పంపుకున్న కర్మల (ఫలితాల)కు భయపడి దానిని ఏ మాత్రం కోరుకోరు! మరియు అల్లాహ్ కు దుర్మార్గులను గురించి బాగా తెలుసు.

Explanation & meanings · 1
  1. చూడండి, 2:94.