56 : 96
فَسَبِّحۡ بِٱسۡمِ رَبِّكَ ٱلۡعَظِيمِ
కావున సర్వత్తముడైన నీ ప్రభువు పేరును స్తుతించు.
Explanation & meanings · 1
- 'హదీస్' లో వచ్చింది: : రెండు పదాలు అల్లాహ్ (సు.తా.) కు ఎంతో ప్రియమైనవి. ఉచ్చరించటానికి సులభమైనవి మరియు ప్రతిఫలం రీత్యా బరువైనవి. "సుబ్ హానల్లాహి వ బి'హమ్ ది హీ, సుబ్ హానల్లాహిల్ 'అ'"జీమ్!" ('స'హీ'హ్ బు'ఖారీ, 'స'హీ'హ్ ముస్లిం).